కియారా అద్వానీకి ఎంతో క్రేజ్ ఉంది.

వరుస ఆఫర్లతో ఆమె దూసుకుపోతోంది ఈ చిన్నది

ఈ భామపై నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.

 ముంబైలో షూటింగ్ కు వెళ్తూ మీడియా కంట పడిన కియారా

వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకున్న బాడీ గార్డ్

ఏం నీకు చేతుల్లేవా? అంటూ కియారాపై ఫైర్ అవుతున్న నెటిజన్లు