వరుస వివాదాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'దేనికైనా టైం రావాలి కదా.! అప్పుడు తప్పక చెబుతా..'

రెండేళ్ల క్రితం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తొలిసారి తన పెళ్లి గురించి స్పందించారు

తన లైఫ్‌లో ఓ స్పెషల్ వ్యక్తి ఉన్నారని, టైం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరో కూడా చెబుతానన్నారు

తాజాగా మరో సారి తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

ప్రతిదానికి ఓ సమయం అంటూ ఉంటుంది

అలాంటి సరైన టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా

పెళ్లి చేసుకుని, నాకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశగా ఉంది

దేనికైనా సమయం రావాలి కదా

‘టీకూ వెడ్స్‌ షేరు’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కంగనా ఈమేరకు వ్యాఖ్యానించారు