యూత్ లో జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది.

ఈ బ్యూటీ టాలీవుడ్ కి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

ఈ సుందరిని ఎన్టీఆర్ సినిమా కోసం ఒప్పించినట్టుగా తెలుస్తోంది

ఎన్టీఆర్ 31వ సినిమాకి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు