అనుష్క తన నో మేకప్ లుక్‌ లో అదరగొట్టింది 

నలుపు ప్రింటెడ్ టీ-షర్ట్‌లో మెరిసింది అనుష్క

అనుష్క శర్మ ఓపెన్ షీవ్స్‌లో చాలా క్యూట్‌గా ఫోజిచ్చింది 

లవ్లీ కపుల్ గా పేరుతెచ్చుకున్న అనుష్క విరాట్ 

ఎలిమినేటర్ మ్యాచ్ కోసం కోల్‌కతాలో ఉన్నాడు కోహ్లీ

అనుష్క త్వరలో 'చక్దా ఎక్స్‌ప్రెస్'తో రాబోతుంది

అనుష్క సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.