బాలీవుడ్ నటి అనుష్కా శర్మ నేడు 34వ పుట్టిన రోజు జరుపుకుంటోంది

2008లో విడుదలైన 'రబ్ నే బనాది జోడి' సినిమాతో వెండితెరకు పరిచయమైంది అనుష్క

బాలీవుడ్ ఖాన్‌ త్రయంతో సినిమాలు చేసింది ఈ అందాల తార

అనుష్క, విరాట్ జంట బాలీవుడ్‌లో చాలా ఫేమస్

ఓ యాడ్ షూట్ సందర్భంగా మొదటిసారి కలిశారు అనుష్క- విరాట్ 

credit pic : social Media

2014లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇద్దరూ కలిసి స్టేడియంలో కనిపించారు

2016లో ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకుని వార్తల్లో నిలిచారీ లవ్లీ కపుల్‌

అనుష్క నటించిన'సుల్తాన్' సక్సెస్ పార్టీకి హాజరయ్యాడు కోహ్లీ

2017లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు

credit pic : social Media

అనుష్క- విరాట్‌ ల వివాహం డిసెంబర్ 11, 2017న ఇటలీలో జరిగింది

 2021 జనవరిలో వామికకు జన్మనిచ్చింది అనుష్క