బద్రిలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన అమీషా పటేల్

మహేష్ బాబు కు జోడీగా నాని మూవీలో నటించింది అమీషా

ఎన్టీఆర్ కి జోడిగా నరసింహుడు సినిమాలో నటించింది

స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక మైన బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకుంది

ప్రస్తుతం ఈ హీరోయిన్ మిస్టరీ ఆఫ్ టాటూ గద్దర్ 2లో నటించింది

47 ఏళ్ల వయస్సు ఉన్న ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోలేదు

హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది ఏఈ భామ