బోట్‌ కంపెనీ నుంచి Boat Wave Lite స్మార్ట్‌వాచ్‌

ఈ వాచ్‌ 1.69 అంగుళాల డిస్‌ప్లే, 500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 160 డిగ్రీల యాంగిల్ ఆఫ్ వ్యూ

 హార్ట్‌రేట్‌ మానిటరింగ్‌, ఎస్‌పీఓ2 బ్లడ్‌ ఆక్సిజన్‌ ట్రాకర్‌, స్లీప్‌ ట్రాకర్‌ వంటి ఫీచర్స్‌

 రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్‌తో పాటు10 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్

ధర రూ.1,999, ఒక్కసారి చార్జ్‌ చేస్తే ఏడు రోజుల వరకు చార్జింగ్‌