బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త కారు. అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లో విడుదల

 లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ X3 SUV పేరుతో మార్కెట్లో విడుదల

ఈ బీఎండబ్ల్యూ ఎస్‌యూవీ ధరర రూ59.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)

2 లీటర్‌ ఫోర్‌-సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజన్‌, 252హెచ్‌పీ సామర్థ్యం, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది

కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే సామర్థ్యం ఉంటుంది. గంటకు 235 కి.మీ వేగంతో ప్రయాణం