బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త క్రూయిజర్‌ బైక్‌

మార్కెట్లోకి సరికొత్త ఆర్‌ 18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ క్రూయిజర్‌ బైక్‌ విడుదల

దీని ధర రూ.31.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)

కంప్లీట్లీ బిల్ట్‌ అప్‌ యూనిట్‌ (సీబీయూ)గా ఈ బైక్‌ను ఆర్డర్‌ చేయాల్సి ఉంటుంది

1,802 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ 91 హార్స్‌పవర్‌ ఔట్‌పుట్‌తో దూసుకుపోతుంది

 బీఎండబ్ల్యూ మోటోరాడ్‌ క్రూయిజర్‌ విభాగంలో ఆర్‌ 18, ఆర్‌ 18 క్లాసిక్‌, ఆర్‌ 18 ట్రాన్స్‌కాంటినెంటల్‌ బైక్స్‌