బీఎండబ్ల్యూ నుంచి ఆల్‌-ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ వాహనం విడుదల

ఇది ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ డ్యూయల్‌ లిథియం-ఆయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది

ఈ కారుకు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 425 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చన్న కంపెనీ

150 kW DC ఫాస్ట్ ఛార్జర్ BMW iXని 31 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

దీని ధర రూ.1.16 కోట్ల (ఎక్స్‌-షోరూమ్‌). అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులో..