బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేస్తోంది
వచ్చే 8 వారాల్లో మార్కెట్‌లోకి 8 వాహనాలు. ఇందులో మూడు ప్రతిష్ఠాత్మక మోడల్స్
ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్‌యూవీ ఎక్స్‌ఎం ధర రూ.2.6 కోట్లు
బీఎండబ్ల్యూ ఎం340ఐ ఎక్స్‌డ్రైవ్ కారు ఎక్స్‌షోరూం ధర రూ.69.2 లక్షలు
బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్‌ఆర్ సూపర్‌బైక్ ధర రూ.24.45 లక్షలు
వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ సెడాన్ ఐ7ను కూడా తీసుకొస్తాం: బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు