వాహనదారులకు షాకిచ్చిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ

బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల కార్లపై 3.5 శాతం పెంపు

కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన బీఎండబ్ల్యూ (BMW)

వాహనాల ముడి సరుకు ధరలు పెరగడంతో కార్ల ధరలు పెంపు

పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..