లగ్జరీ కార్ల తయారీలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ మేటి

ఇండియాలో ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ4 ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ

బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఐ4 ధర అక్షరాలా రూ.69.90 లక్షలు

గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్‌

80.7 కిలోవాట్‌ అవర్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ

ఒకసారి చార్జింగ్‌ చేస్తే 590 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటన

 జూలై నుంచి డెలివరీలు ప్రారంభం