బీఎండబ్ల్యూ నుంచి BMW F900 XR బైక్‌ విడుదల

కేవలం 6 సెకన్లలోనే 100కి.మీ వేగం అందుకునే సామర్థ్యం

BMW F900 XR ధర రూ.12,30,000, జూన్‌ నుంచి డెలివరీలు

ఈ బైక్‌లో 4 సిలిండర్ 895 cc ఇంజిన్‌లో వాటర్ కూల్డ్ స్ట్రోక్‌ ఇవ్వబడింది

దీని గరిష్ట వేగం గంటకు 200కి.మీ.ఇవేకాకుండా మరెన్న ఫీచర్స్‌ ఈ బైక్‌ సొంతం