శంఖపుష్పాల కోసం కొన్ని తోటలలో పెంచుతారు.

భూసారాన్ని పెంచడానికి కొన్ని ప్రాంతాలలో శంఖపుష్పాల మొక్కలను పెంచుతున్నారు

శంఖపుష్పాలను వివిధ దేవతలకు జరిపే పూజల్లో ఉపయోగిస్తారు.

దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. 

దీని వేరు విరేచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడుంది

దీని విత్తనాలు నరాల బలహీనతను పోగొట్టుటానికి వాదతారు

ఆసియాలో దీని పుష్పాలను కొన్ని రకాల ఆహార పదార్ధాలకు ఫుడ్ కలర్‌డా వాడుతున్నారు.