ప్రో బయాటిక్‌ ఆహారంగా పెరుగును పిలుస్తారు

తాజా పెరుగులో ఆరోగ్యానికి మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది

అందుకే పెరుగును ప్రో బయాటిక్‌  ఫుడ్‌ అంటారు

ప్రోబయాటిక్స్‌ రక్తపోటు (హైబీపీ)ను అదుపులో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు

బీపీని కంట్రోల్‌ చేయడంలో పెరుగు, మజ్జిగకుసాటి వేరేఏదీలేదు