ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

NO. 3

ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

వాతావ‌ర‌ణం మారితే జలుబు, ముక్కు దిబ్బ‌డ ఇబ్బంది. పెడుతుంటాయి. ముక్కు దిబ్బ‌డ‌తో గాలి పీల్చుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. అలాంటప్పుడు..

NO. 3

ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

వేడి నీటిలో ఉప్పు వేసి చుక్క‌లు ముక్కులో వేయాలి.

NO. 3

ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

రెండు,మూడు వెల్లుల్లి, రెబ్బ‌ల్ని తినాలి.

NO. 3

ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

ఉల్లిపాయ‌ల‌ను స‌గానికి క‌ట్ చేసి వాటిని వాస‌న పీల్చాలి.నిమ్మ‌ర‌సం, న‌ల్ల మిరియాల పొడి ముక్కుపై రాయాలి.

NO. 3

ముక్కు దిబ్బ‌డ‌తో ఇబ్బందిగా ఉందా.

ట‌మాటా జ్యూస్‌ను తాగితే ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు