సాధారణంగా క్యారెట్లు ఎరుపు లేదా నారింజ రంగుతోపాటు నలుపు లేదా ఊదా రంగులో కూడా ఉంటాయి.

బ్లాక్ క్యారెట్‌ను దేశీ క్యారెట్ అని కూడా పిలుస్తారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

చలికాలంలో బ్లాక్ క్యారెట్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడటంతోపాటు ఉదర సమస్యలు దూరమవుతాయి

బ్లాక్ క్యారెట్ క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లాక్ క్యారెట్ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. వీటిలోని పోషకాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

చేయడంతోపాటు కీళ్లనొప్పులను దూరం చేస్తాయి.

బ్లాక్ క్యారెట్ గుండెకు మేలు చేస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్ గా తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.