సోషల్ మీడియా స్టార్, బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ కన్నుమూశారు
41 సంవత్సరాల ఆమె గోవాలో గుండెపోటుకు గురయ్యారు
సోనాలి ఫోగట్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.
21 సెప్టెంబర్ 1979న హర్యానాలోని ఫతేహాబాద్లో జన్మించారు
2006లో దూరదర్శన్‌లో యాంకరింగ్‌తో తన కెరీర్‌ని ప్రారంభించారు
2008లో బీజేపీలో చేరారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఎప్పుడూ చర్చల్లోనే ఉంటారు