పరగడుపున వేప ఆకులను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చేదు రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది
అనేక రకాల శారీరక రుగ్మతలను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
వేప ఆకులు ముఖంపైనున్న మొటిమలను తొలగిస్తాయి. గాయాలను కూడా త్వరగా నయం చేస్తుంది
వికారం, దురద లేదా దద్దుర్లు, చర్మ సమస్యలు ఉన్నవారు రోజూ చేదు వేప ఆకులను తింటే మంచిది
వేప ఆకులను ఉడకబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి
వేప పుల్లలతో దంతాలను శుభ్రపరచడం వల్ల నోటి దుర్వాసన, పలు సమస్యలు తగ్గుతాయి
వేప ఆకుల రసం తాగినా.. నీళ్లతో నానబెట్టి తాగినా కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి
వేప ఆకులను రోజూ తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి