కాకరకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది

కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చి తాగితే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి 

జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి కోలుకోవచ్చు 

రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయపడుతుంది

కాలిన గాయాలు, పుండ్లు మానడానికి తోడ్పడుతుంది