బిర్యానీ ఆకులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు
శరీరానికి మేలు చేసే పొటాషియం, కాపర్, మెగ్నీషియం జింక్, కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు బిర్యానీ ఆకులో లభిస్తాయి
రాత్రి పడుకునే ముందు 2 బిర్యానీ ఆకులను కాల్చి గదిలో ఉంచడం వల్ల వచ్చే పొగ కారణంగా ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. ఖచ్చితంగా ఈ బిర్యానీ ఆకులను తినడం వల్ల ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు
ఈ ఆకులను నీటిలో మరిగించి వాటిలో కర్చీఫ్ లాంటి క్లాత్‌ని అది..ఛాతీపై ఉంచితే శ్వాస సమస్య దూరమవుతుందట
బిర్యానీ ఆకు టైప్- 2 డయాబెటిస్ రోగులకు మంచి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది