బిర్యానీ లాగించేస్తున్నారా..జాగ్రత్త..
తరచుగా బిర్యానీ తినడం వల్ల ఎన్నో ప్రమాదకర సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారా.
బిర్యానీ లాగించేస్తున్నారా..జాగ్రత్త..
బిర్యానీలో నూనె, మసాలాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో ప్రేగులు, జీర్ణవ్యవస్థకు హాని కలిగే ప్రమాదముంది.
బిర్యానీ లాగించేస్తున్నారా..జాగ్రత్త..
అలాగే కొన్ని హోటళ్లలో రంగు కోసం ఆర్టిఫిషియల్ కలర్ వాడుతారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఆస్తమా, దద్దుర్లు, క్యాన్సర్ వంటి రోగాలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
బిర్యానీ లాగించేస్తున్నారా..జాగ్రత్త..
వారానికి ఒకసారి బిర్యానీ తింటే చాలట..
బిర్యానీ లాగించేస్తున్నారా..జాగ్రత్త..