MYSTERY:పక్షుల ఆత్మహత్య
వందల రకాల పక్షులను ఒకేచోట చూస్తే మనుసుకు హాయిగా ఉంటుంది.
MYSTERY:పక్షుల ఆత్మహత్య
అవే పక్షులు ఒకే చోట చనిపోతే మనస్సు చివుక్కుమంటుంది. పక్షులు మూకుమ్మడిగా సూసైడ్ చేసుకునే స్పాట్ అస్సోంలోని జతింగ విలేజ్‌ల ఉంది.
MYSTERY:పక్షుల ఆత్మహత్య
సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో రాత్రి 7-10 మధ్య గ్రామంలోని 1,500 మీటర్లు పొడవు, 200 మీటర్ల వెడల్పున్న చోటే ఇలా జరుగుతుంది.
MYSTERY:పక్షుల ఆత్మహత్య
ఎంతో మంది అక్కడ పరిశోధనలు చేసి ఎన్నో థియరీలు చెప్పారు. కానీ ఏ ఒక్కటీ రుజువు చేయలేకపోతున్నారు.
MYSTERY:పక్షుల ఆత్మహత్య