విద్యార్థినుల్లో చదువును ప్రోత్సహించేందుకు నితీష్ సర్కార్ కీలక నిర్ణయం

ప్రతిభావంతులైన విద్యార్థినిలకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సహాయం

ఇంటర్ పాసయిన విద్యార్థినులకు రూ. 25 వేలు

ప్రతిభావంతులైన విద్యార్థినిలకు రాష్ట్ర సర్కార్ ఆర్థిక సహాయం

ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ పథకం ద్వారా విద్యార్థినిలకు నగదు

‘బీహార్ అత్యవసర సహాయ నిధి’ నుంచి రూ. 34 కోట్లు విడుదల