ఆర్‌ఎక్స్100లో బొద్దుగా కనిపించిన పాయల్ రాజ్‌పుత్ కేవలం నెలరోజుల్లోనే 6 కిలోలు తగ్గి సన్నజాజి తీగలాగా మారిపోయింది.
బాలీవుడ్‌లో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఇటీవల11 కిలోల బరువును తగ్గించుకుంది. ప్రస్తుతం ఆమె బరువు 81 కేజీలు.
ఖుష్బూ సుందర్ లాక్‌డౌన్ కాలంలో ఏకంగా 20 కిలోలు తగ్గిపోయారు. గతంలో 92 కిలోల వరకు బరువు పెరిగిన ఆమె వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో సన్నగా మారిపోయారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌభా సతీమణి లిజెల్లె డిసౌజా గత రెండేళ్లలో 40 కిలోలకు పైగా తగ్గిపోయారు.
ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా గుప్తా సైతం తన బరువును తగ్గించుకుంది.
ప్రముఖ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఈ ఏడాది బరువు తగ్గిన సెలబ్రిటీల జాబితాలో ఉన్నారు.
బాలీవుడ్ నటుడు ఫర్దీన్‌ఖాన్ 6 నెలల్లో 18 కిలోలు తగ్గిపోయారు.
ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆదిత్య నారయణన్ ఈఏడాది 9 కిలోల బరువు తగ్గాడు.
గతంలో బొద్దుగా కనిపించిన 'కపిల్ శర్మ' షో ఫేం, ప్రముఖ కమెడియన్ భారతీ సింగ్ ఇటీవల 16 కిలోలు తగ్గిపోయి 76 కిలోలకు చేరుకున్నారు