బిగ్‌బాస్‌ షోలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో కలిపి ఓటీటీ మొదటి సీజన్‌లో మొత్తం 18 మంది పాల్గొన్నారు

శనివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున బిందుమాధవిని విన్నర్‌గా ప్రకటించాడు

అఖిల్‌ సార్థక్‌ రన్నర్‌గా నిలువగా, యాంకర్‌ శివ సెకండ్‌ రన్నరప్‌ స్థానానికి పరిమితమయ్యాడు

విజేతగా నిలిచిన బిందుమాధవి భారీ ప్రైజ్‌మనీ గెల్చుకుంది

లేట్‌ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం అంటూ బిందు మాధవి ఎమోషనల్‌ స్పీచ్‌!