బిగ్ బాస్ సీజన్ 6’ లో 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ సత్య

హౌస్ లో ఉన్న 11 మంది ఫిమేల్ కంటెస్టెంట్లలో ఈమె కూడా ఒకరు

సీరియల్స్ చూసే వాళ్లకు ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

విజయవాడకు చెందిన శ్రీ సత్య .. మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది.

2015లో మిస్ విజయవాడగా టైటిల్ విన్నర్ గా నిలిచింది.

నేను శైలజ’ ‘లవ్ స్కెచ్’ , ‘గోదారి నవ్వింది’ వంటి సినిమాల్లో ఈమె నటించింది.

‘ముద్ద మందారం’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది