బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది

అభిమానుల ఓట్లను పొందేందుకు, టాప్‌-5లో నిలిచేందుకు కంటెస్టెంట్లుపోటీపడుతున్నారు

 బిగ్‌బాస్‌ టాప్-5లో ఉండే కంటెస్టెంట్లు వీరేనని ఓ లిస్టు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వారెవరంటే?

రేవంత్‌

శ్రీహాన్‌

గలాటా గీతూ

ఆర్జే సూర్య

శ్రీసత్య