ఇండస్ట్రీలోకి పంపించకపోతే చస్తా అని బెదిరించింది.. ఫైమా తల్లి కామెంట్స్..
ప్రస్తుతం బిగ్బాస్ షోలో అదరగొడుతున్న ఫైమా.
ఇండస్ట్రీలోకి యాదృచ్చికంగా వచ్చిందట.
ముందు పటాష్ షోకు స్నేహితులతో వెళ్లింది
ఆమె వాయిస్, కామెడీ చూసి పటాష్ షో ఆఫర్ వచ్చిందట.
ఇంట్లో చెబితే వద్దని చెప్పిన తల్లిదండ్రులు.
దీంతో షోకు పంపించకపోతే చస్తా అని బెదిరించిందట.
అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా.
జబర్థస్త్ షోతో మంచి గుర్తింపు.