యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లహరి శేరి ఒకరు

మోడలింగ్ నుండి సినిమాల వైపు వచ్చింది ఈ బ్యూటీ

ఎక్కువ సైడ్ క్యారెక్టర్లే కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు

న్యూస్ ప్రజెంటర్‌గా.. సెలబ్రిటీలను ఇంటర్వూలతో ఆకట్టుకుంది

బిగ్ బాస్ హౌస్‌‌కెళ్లాకే ఈ అమ్మడికి క్రేజ్ వచ్చింది

లహిరి సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది

గ్లామర్ డోస్ పెంచి వదులుతున్నఫోటోలు కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి