జనవరిలో BMW G 310 GS మోడల్‌ బైక్‌ను కొనుగోలు చేసింది లహరి

దీని ధర సుమారు రూ.3-3.5 లక్షలకు పైగానే

తాజాగా  Volvo XC60  కారును కొనుగోలు చేసింది

దీని ధర సుమారు  రూ.60 లక్షలు

ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటిస్తోంది లహరి