బిగ్‌బాస్‌ (Biggboss) రియాలిటీ షో ద్వారా ఎంతో మందికి పరిచయమైంది అందాల తార దివి..

అంతకు ముందు కొన్ని సినిమాల్లో గెస్ట్‌ రోల్‌లో నటించినా బిగ్‌బాస్‌ ఈ బ్యూటీకి ఎక్కడలేని క్రేజ్‌ తీసుకొచ్చింది.

ఈ షో ద్వారా సంపాదించుకున్న క్రేజ్‌తో దివి పలు సినిమా అవకాశాలను సైతం సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా కొత్త సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ క్రమంలోనే తాజాగా కొత్త సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది.

ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలతో దూసుకుపోతుంది..

ఇప్పుడు వరుస అవకాశాలతో , ఫుల్ బిజీగా మారిపోయింది ఈ అమ్మడు..