బుల్లితెరపై మాటల ప్రవాహం కురిపించే యాంకర్ లాస్య

చీమ- ఏనుగు జోక్స్‌తో ఆమె చేసే సందడి మామలుగా ఉండదు

బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన లాస్య  సినిమాల్లోనూ నటించింది

ప్రస్తుతం సొంత యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది.

తాజాగా యాంకర్‌ లాస్య తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది

లాస్య కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతోందని తెలుస్తోంది

లాస్య హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న  షేర్ చేసిన భర్త