బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ నేహా చౌదరి
నేహా చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతుంది
క్లాస్ మేట్ పెళ్లి చేసుకోబోతున్న బ్యూటీ
13 ఏళ్ల నుంచి తనకు స్నేహితుడైన అనిల్ తో నేహా పెళ్లి
అనిల్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించింది
రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్
నేహకు అభిమానులు శుభాకాంక్షలు