కీర్తిభట్ జీవితంలో ప్రతి అడుగు విషాదమే.. అయినా చెరగని చిరునవ్వు..
బిగ్‌బాస్ కంటెస్టెంట్ కీర్తిభట్ జీవితమే ఓ విషాదం.
ఒక్క ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది.
దాదాపు 32 రోజులు కోమాలో ఉంది కీర్తి.
విధిరాతకు ముక్కలైన జీవితంలోనూ ఆత్మవిశ్వాసం.
మానసిక సంఘర్షణ..బంధువుల చేదు అనుభవాలు.
ఒంటరిగా బయటకు వచ్చి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించింది.
టెలికాలర్‌గా స్టార్ట్ చేసి హెచ్ఆర్గా మారింది.
ఆ తర్వాత సీరియల్ నటిగా ఎదిగింది.
తోడుగా ఉండేందుకు చిన్నారి దత్తత.
విధి చిన్నచూపుకు పాపను సైతం కోల్పోయింది.
అయిన పెదవులపై చెరగని చిరునవ్వు.
జీవితంలో ఏం జరిగినా స్వీకరించాలి అంటుంది.
ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది కీర్తి.