బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి

తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ

బిగ్ బాస్ హౌస్ లో టాప్ త్రీగా నిలిచిన కీర్తి

ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదన్న బ్యూటీ

తన ఫ్యామిలీ పెద్దదైందని వెల్లడి

ఇకపై మంచే జరుగుతుందన్న ఆశాభావం

బిగ్ బాస్ కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను