బిగ్‏బాస్ టైటిల్ గెలిచిన వీజే సన్నీ.

రూ.50 లక్షల ప్రైజ్ మనీ చెక్ అందుకున్నాడు. 

సువర్ణభూమి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ 300 చదరపు గజాల ప్లాట్ సొంతం.

సువర్ణభూమి ఫ్లాట్ ధర రూ. 25 లక్షలు. 

 టీవీఎస్ కంపెనీ బైక్ కూడా సొంతం చేసుకున్నాడు. 

 అంటే మొత్తం కోటికి పైగే  అందుకున్నాడు. 

అలాగే వారానికి 2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నాడు.