మరికొన్ని గంటల్లో ముగియనున్న బిగ్‏బాస్.

గ్రాండ్ ఫినాలేకు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్.

 సిరి, మానస్ ఎలిమినేట్ అయ్యారంటూ టాక్.

మూడో స్థానంలో షణ్ముఖ్ ఉన్నట్లుగా టాక్.

శ్రీరామ్, సన్నీ మధ్య పోటీ. 

సన్నీ బిగ్‏బాస్ విన్నర్ అయినట్లుగా వార్తలు.

రన్నరప్‏గా శ్రీరామ్ నిలిచినట్లుగా టాక్.