వెబ్ సీరీస్ లు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది అలేఖ్య హారిక

బిగ్ బాస్ సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి అక్కడ తన సత్తా చాటింది దేత్తడి హారిక.

అరియానాతో కలిసి మేల్స్ కంటెస్టెంట్లకి పోటీనివ్వడం విశేషం

 ఎలాంటి పేరులేని హరికా ఇలా టాప్‌ 5 వరకు వెళ్లడంనిజంగా గొప్ప విషయంగానే చెప్పాలి.

సీజన్ 4లో టాప్ 5 దాకా వెళ్లిన హారిక బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని వాడుకోలేకపోయింది.

హౌజ్‌లో ఉన్నంత సేపు ఆమె డేర్‌గా ఫైట్‌ చేసింది. గేమ్స్ లో నిజాయితీగా పోరాడింది.

 మళ్లీ అంతకుందు లానే వెబ్ సీరీస్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది హారిక.

తన అందాల విందుతో మర్చిపోతున్న తనని గుర్తు చేస్తూ గ్లామర్‌ షో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.