ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలు కానున్నాయి

పాన్‌-ఆధార్‌ కార్డు అనుసంధానం గడువు జూన్‌ 30 వరకు పొడిగింపు

6 అంకెల హాల్‌ మార్క్‌ నంబర్‌ లేకుండా బంగారం విక్రయాలు జరగవు

డీమ్యాట్‌ ఖాతాదారులు నామినీ  పేరును నమోదు చేయడం తప్పనిసరి

అధిక ప్రీమియం పాలసీలు, యులిప్‌ ప్లాన్‌లతో సహా పన్ను చెల్లించాల్సి ఉంటుంది

ఏప్రిల్‌ 1న గ్యాస్‌ సిలిండర్‌ ధరలలో మార్పులు ఉంటాయి

ఏప్రిల్‌ 1 నుంచి వివిధ కంపెనీల కార్ల ధరలు పెంపు