మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన దివి
మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలోనూ కనిపించింది
ఈ చిన్నదినికి అనుకున్నంత గుర్తింపు రాలేదు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ 4లో ఛాన్స్
ఆ తర్వాత వరుసగా ఆఫర్లు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న దివి
తాజాగా సూటుబూటు వేసుకొని ఫొటోలతో కేక పుట్టించింది.