సునీల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘భువన విజయమ్‌’

ఈ చిత్రానికి యలమంద చరణ్‌  దర్శకత్వం వహిస్తున్నారు

ఈ మూవీలో వైవా హర్ష, పృథ్వీ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు

ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది

ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే ఓ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని  తెరకెక్కుస్తున్నామని చిత్రబృందం తెలిపింది

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి