బ్రహ్మ గర్వం అణచడానికి 5వ తలను ఖండించిన కాలభైరవుడు

బ్రహ్మని సృష్టి నిర్మాణ శక్తిని కోల్పోవాలని శపించిన శివుడు

శాప విమోచనం కోసం బ్రహ్మపురీశ్వరం చుట్టూ 12 శివలింగాలను ప్రతిష్టించిన బ్రహ్మ

శివపార్వతుల వరంతో తిరిగి సృష్టిని చేయగల శక్తిని పొందిన బ్రహ్మ

బ్రహ్మ నీరు తీసుకున్న చెరువు  బ్రహ్మ తీర్థంగా ప్రసిద్ధి.. .ఇందులో స్నానం చేస్తే శరీరం, మనసు పవిత్రం చేస్తుందని సమ్మకం