చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం  ‘భోళాశంకర్‌’

మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థతో కలిసి  నిర్మిస్తున్నారు

ఈ చిత్రంలో చిరుకి జోడిగా తమన్నా నటిస్తున్నారు

ఈ సినిమాలో కీర్తిసురేష్‌ చిరంజీవి చెల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే

ఈ చిత్రంలో సుశాంత్‌, రఘుబాబు, రావు రమేష్‌, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

ఉగాది పండుగ సందర్భంగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్

ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది చిత్రబృందం

ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ని కూడా విడుదల చేశారు మేకర్స్