మెగాస్టార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం భోళా శంకర్
తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది
కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా ఈ సినిమాలో నటిస్తోంది
అయితే ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కావాల్సి ఉంది
కానీ ఈ చిత్రం మరో నెల రోజులు ఆలస్యమయ్యేలా ఉంది
మే 12న ఈ సినిమా విడుదల కానుందని సమాచారం
అయితే దీనిపై మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది
మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాకు అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు