భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఓ హెటల్ లో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

ఆకాంక్ష సింగ్ 21 అక్టోబర్ 1997న ఉత్తరప్ర దేశ్లోని మీర్జాపూర్లో జన్మించింది

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఆకాంక్ష

ఇన్స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు