కర్ణాటకలో ఆషాఢ అమావాస్యని భీమన అమావాస్యగా  జరుపుకునే మహిళలు

భర్తపై ప్రేమని భార్యలు చాటుకునే పర్వదినం

 భర్తకు పాదపూజ చేసిన ప్రణీత ఫోటో నెట్టింట్లో వైరల్

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తను  పెళ్లి చేసుకున్న ప్రణీత

భర్త నితిన్ రాజుకు పాదపూజ చేసిన ప్రణీత

భర్త నుంచి ఆశీస్సులు అందుకున్న ప్రణీత

భర్త నుంచి ఆశీస్సులు అందుకున్న ప్రణీత