సల్మాన్ ఖాన్‌తో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ
‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ
ఉత్తమ పరిచయ నటిగా అవార్డు అందుకున్న భాగ్యశ్రీ
ఐదు పదుల వయస్సులోనూ తగ్గని అందం, ఫిట్‌నెస్
ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న భాగ్యశ్రీ
భాగ్యశ్రీకి ప్రతిరోజూ యోగా, వ్యాయామం మస్ట్
‘రాధే శ్యామ్’ మూవీలోనూ కనిపించనున్న భాగ్యశ్రీ