BGMI రీ-ఎంట్రీ రోజుకు ఎంతసేపు ఆడొచ్చంటే ??
పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
BGMI గేమ్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఆడుకోవచ్చు.
దీని డెవలపర్ క్రాఫ్టన్ గేమ్ కోసం 2.5 అప్‌డేట్‌ను కూడా విడుదల చేసింది.
BGMI పాత వర్షన్‌కు.. ఇప్పుడు రిలీజ్ చేసిన వర్షన్‌కు కొంచెం భిన్నంగా ఉంది.
ఈ గేమ్ భారత్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త కండీషన్లతో అందుబాటులోకి వచ్చింది.
18 ఏళ్లలోపు పిల్లలకు గేమ్ ఆడేందుకు పరిమిత సమయం నిర్ణయించారు.
మైనర్లు రోజుకు మూడు గంటలు, పెద్దలు ఆరు గంటలు ఈ గేమ్ ఆడవచ్చు.
మిగిలిన సమయం గేమింగ్ ID లిమిట్ చేయబడుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి